తెలంగాణ నూతన డీసీసీలు వీరే..
NEWS Nov 22,2025 10:43 pm
తెలంగాణ డీసీసీలకు కొత్త అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. మొత్తం 33 జిల్లాలకు, మూడు కార్పొరేషన్లకు(కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్)లకు డీసీసీ అధ్యక్షులను నియమించి వారి పేర్లను విడుదల చేసింది.
ఆదిలాబాద్ - డాక్టర్ నరేష్ జాదవ్
ఆసిఫాబాద్ - ఆత్రం సుగుణ
భద్రాద్రి కొత్తగూడెం -దేవి ప్రసన్న
భువనగిరి - బీర్ల ఐలయ్య
గద్వాల - రాజీవ్ రెడ్డి
హన్మకొండ - ఇనిగాల వెంకట్రామి రెడ్డి
హైదరాబాద్ - సయ్యద్ ఖలీద్ సహిఫుల్ల
జగిత్యాల - నందయ్య
జనగాం - ధన్వంతి
జయశంకర్ - భూపాలపల్లి కరుణాకర్
కామారెడ్డి - మల్లికార్జున ఆలె
కరీంనగర్ - మేడిపల్లి సత్యం
కరీంనగర్ కార్పొరేషన్ - అంజన్ కుమార్
ఖైరతాబాద్ - మోహిత్
ఖమ్మం - నూతి సత్యనారాయణ
ఖమ్మం కార్పొరేషన్ - దీపక్ చౌదరి
మహబూబాబాద్ - భూక్య ఉమ
మహబూబ్ నగర్ - సంజీవ్ ముదిరాజ్
మంచిర్యాల - రఘునాథ్ రెడ్డి
మెదక్ - అంజనేయులు గౌడ్
మేడ్చల్ - వజ్రేష్ యాదవ్
ములుగు - పైడకుల అశోక్
నల్గొండ- పున్న కైలాష్ నేత
నారాయణపేట - ప్రశాంత్ రెడ్డి
నాగర్ కర్నూల్ - చిక్కుడు వంశీ కృష్ణ
నిర్మల్ - బొజ్జు
నిజామాబాద్ - నాగేష్ రెడ్డి
నిజామాబాద్ కార్పొరేషన్ - బొబ్బిలి రామకృష్ణ
పెద్దపల్లి - రాజ్ ఠాకూర్
రాజన్న సిరిసిల్లా - సంగీతం శ్రీనివాస్
సికింద్రాబాద్ - దీపక్ జాన్
సిద్దిపేట - తుంకుంట ఆకాంక్ష రెడ్డి
సూర్యాపేట - గుడిపాటి నర్సయ్య
వికారాబాద్ - దారా సింగ్ జాదవ్
వనపర్తి - శివసేన రెడ్డి
వరంగల్ - అయూబ్