Logo
Download our app
తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు
NEWS   Nov 22,2025 10:13 am
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.

Top News

LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...

LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...

⚠️ You are not allowed to copy content or view source