బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లేటెస్ట్ మూవీ అఖండ 2. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య లుక్స్.. విజువల్స్ ఊరమాస్. ఒక్కో షాట్ గూస్ బంప్స్. మరోసారి బాలయ్య నట విశ్వరూపం చూపించేశారు. అలాగే డైలాగ్స్ మాములుగా లేవు.. థియేటర్స్ లో ఈ డైలాగ్స్ కు ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయం. అఖండ 2లో హీరోయిన్ గా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.