విశాఖలో సమగ్ర భూసర్వేపై శాసనసభ కమిటీ సమీక్ష
NEWS Nov 21,2025 01:20 pm
విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర శాసనసభాపక్ష ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్ రఘురామ కృష్ణరాజు, సభ్యులు కొణతాల రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు కలెక్టరేట్‌లో అధికారులతో సమగ్ర భూ సర్వే అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సెక్రటరీ రాజ్‌కుమార్, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ ఆర్. కూర్మనాథ్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.