‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ రివ్యూ & రేటింగ్
NEWS Nov 18,2025 06:03 pm
డైనోసార్‌ల ప్రపంచాన్ని మరోసారి ఆసక్తికరంగా చూపించిన ఈ చిత్రం, ఆరంభంలో కొద్దిగా స్లోగా నడిచినా తర్వాత ఉత్కంఠను పెంచుతుంది. గుండె జబ్బుల నివారణ కోసం డైనోసార్‌ల రక్త శాంపిల్స్ సేకరించడానికి నిషేధిత ప్రాంతంలోకి వెళ్లే బృందం ఎదుర్కొనే ప్రమాదాలు కథకు ప్రధాన బలం. సముద్రం, అడవులు, ఆకాశంలో వివిధ రకాల డైనోసార్‌ల వెంటాడింపుల విజువల్స్ అద్భుతం. ఫొటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, లొకేషన్స్ నెక్స్ట్ లెవెల్. అభ్యంతరకర సీన్స్ లేవు. విజువల్స్‌తో, థ్రిల్‌తో నిలిచే యావరేజ్ కానీ ఎంటర్టైనింగ్ అడ్వెంచర్. Rating 2.5/5