కేటీఆర్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే
NEWS Nov 18,2025 11:18 am
ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరిన మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మెట్‌పల్లి పాత బస్టాండ్ చౌరస్తాలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్బంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పూల మొక్కను అందించి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అభిమానులు భారీగా హాజరయ్యారు.