లారీ డ్రైవర్ ను కాపాడిన పోలీసులు
NEWS Nov 18,2025 08:38 am
హైదరాబాదు నుండి నెల్లూరు వైపుకు, జామాయిల్ లోడ్ తో వెళ్తున్న, ఓ మినీ లారీ మంగళవారం వేకవ జామున. టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న ఓ వాహనాన్ని వెనుక భాగాన గుద్దటంతో, లారీ డ్రైవర్ సాయి బండిలో ఇరుక్కుపోగా.సమాచారం తెలుసుకున్న టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు, తన సిబ్బంది వెంటనే డ్రైవర్ను బయటకు తీసి అతని రక్షించారు. అంబులెన్స్ లో ఒంగోలు రీమిక్స్ కు తరలించారు.ఘటన కు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.