‘భగవత్ చాప్టర్ 1: రాక్షస్’ షార్ట్ రివ్యూ
NEWS Nov 17,2025 12:38 pm
అర్షద్ వార్సీ ప్రధాన పాత్రలో ‘భగవత్ చాప్టర్ 1: రాక్షస్’ Z5లోకి వచ్చేసింది. బదిలీతో రాబర్ట్స్‌గంజ్‌కి చేరిన పోలీస్ ఆఫీసర్ భగవత్, వరుసగా అదృశ్యమవుతున్న అమ్మాయిల వెనుక దాగిన సైకో క్రిమినల్ నిజాన్ని తవ్వుకుంటాడు. ఛేజింగ్‌లు, హడావిడి లేకుండా, తెలివిగా నడిపిన ఇన్వెస్టిగేషన్ ఈ సినిమాకి ప్రధాన బలం. అక్షయ్ షేర్ నెమ్మదిగా పెరుగుతున్న టెన్షన్‌ను నేచురల్‌గా తీర్చిదిద్దాడు. అమోఘ్ దేశ్ పాండే సినిమాటోగ్రఫీ, BGM రియలిస్టిక్ ఫీల్‌ను పెంచాయి. క్రైమ్ థ్రిల్లర్ లవర్స్‌కు మంచి ఎంపిక. Rating 2/5