ఈ బడ్జెట్‌తో ఓ సినిమా తీయోచ్చు!
NEWS Nov 16,2025 10:23 pm
రాజమౌళి - మహేష్ సినిమా ‘వారణాసి’ ఈవెంట్‌లో భారీ LED స్క్రీన్‌పై మూవీ టైటిల్, గ్లింప్స్ వేసి చూపించారు. ఈ ఒక్క స్క్రీన్ కోసం ₹30 లక్షల దాకా ఖర్చు చేశారంట. ఇక మొత్తం ఈవెంట్ కోసం LED లైట్లు, సౌండ్, క్రౌడ్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ, స్పెషల్ ఎఫెక్ట్స్, ప్రమోషనల్ క్రియేషన్స్ ఇవన్నీ కలుపుకుని దాదాపు ₹10 కోట్లకు పైనే అయిందని టాక్. ఓ మీడియం సినిమా తీసే బడ్జెట్‌తో ఓ ఈవెంట్ చేయడమనేది రాజమౌళి ప్రాజెక్టుకే సాధ్యమవుతుందంటున్నారు మహేశ్ ఫ్యాన్స్.