పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మండలం చిన్నకాళ్ల గ్రామం రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని రాజేశంగా గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---