జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మన్ కీ బాత్ రాజశేఖర్
NEWS Nov 16,2025 07:11 pm
నిజాన్ని నిర్భయంగా ప్రతిబింబించే అద్దమూ, సత్యాన్వేషణకు అక్షరాయుధమూ అయిన పత్రికలు ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొంటూ, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రకృతి ప్రేమికుడు, సింగరేణియన్ ‘మన్ కీ బాత్’ కె.ఎన్. రాజశేఖర్. ఈ సందర్భంగా ఆయన రామవరం గణేష్ చమన ఆవరణలో 1966వ రోజు నూరు వరహాల మొక్కను నాటారు.
---