మహేశ్ - రాజమౌళి కాంబినేషన్ మూవీ ‘వారణాసి’ నుంచి సంచారి సాంగ్ వైరల్ అవుతోంది. ‘‘సంచారి.. సంచారి.. నినదించే రణభేరి.. మృత్యువుపై తన స్వారి.. సాహసమే తన దారి.. అసురులపై అసిధారి..’’ పల్లవిలోని శివతత్వం, హీరో సాహసం, తనలోని అఖండమైన శక్తిని తెలుస్తోంది. కొన్ని యాక్షన్ సీన్లలో మహేశ్ యాక్టింగ్‌ను చూసి మంత్రముగ్ధుడిని అయిపోయాను. రాజమౌళి గుండెపై హనుమంతుడు ఉన్నాడని, ఆయనే కర్తవ్యాన్ని బోధిస్తూ ఈ ప్రాజెక్టును మా ద్వారా నడిపిస్తున్నాడని విజయేంద్ర ప్రసాద్ కొనియాడారు.