జూబ్లీహిల్స్ విజేత నవీన్ యాదవ్
24658 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు
NEWS Nov 14,2025 08:00 am
హైదరాబాద్: హోరాహోరిగా సాగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. BRS అభ్యర్థి సునీతపై 24658 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఉహించినట్టే బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఈ విజయంతో కాంగ్రెస్ లో సంబరాలు మొదలయ్యాయి.