విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లితో ఒక్కటి కానున్నారు. నిశ్చితార్థం ఇరు కుటుంబ వర్గాల మధ్య జరిగింది. ఐతే అధికారికంగా బయటపెట్టలేదు. ఈ జంట ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ లో రష్మికకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఆమె చేతిని ముద్దు పెట్టుకొని తన ప్రేమను తెలియజేశాడు. ఇక దీంతో వీరూ అధికారికంగా తమ ప్రేమను కన్ఫర్మ్ చేసినట్లే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.