Logo
Download our app
ప్రియాంక పోస్టర్ రిలీజ్ చేసిన జక్కన్న
NEWS   Nov 12,2025 11:12 pm
రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో హీరోయిన్ ప్రియాంకా చోప్రా పాత్రను పరిచయం చేస్తూ రాజమౌళి పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఆమె చీర ధరించి, చేతిలో గన్ పట్టుకుని అగ్రెసివ్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ప్రియాంక ‘మందాకిని’ పాత్రలో నటిస్తున్నారని జక్కన్న తెలిపారు. Welcome back, Desi Girl! అని ట్వీట్ చేశారు.

Top News

LATEST NEWS   Nov 13,2025 11:59 am
మళ్ళీ పెరిగిన బంగారం ధరలు
పసిడి ధరలు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,290 పెరిగి రూ.1,27,800లకు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి...

ENTERTAINMENT   Nov 12,2025 11:39 pm
రష్మికకు పబ్లిక్ గా ముద్దిచ్చిన విజయ్
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లితో ఒక్కటి కానున్నారు. నిశ్చితార్థం ఇరు కుటుంబ వర్గాల మధ్య జరిగింది. ఐతే అధికారికంగా బయటపెట్టలేదు. ఈ జంట ది గర్ల్...

BIG NEWS   Nov 12,2025 11:22 pm
జూబ్లీహిల్స్: 1,94,631 మంది ఓటేశారు!
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 48.49% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 4,01,365 ఓటర్లకు గాను 1,94,631 మంది ఓటేశారు. ఈ నెల 14న ఉ.8...

⚠️ You are not allowed to copy content or view source