జన్ జాతియ గౌరవ దివాస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
NEWS Nov 12,2025 08:41 pm
పాడేరులో ఈ నెల 16 న జాతీయ జనజాతీయ దివస్ సందర్భంగా స్వాతంత్ర్య వీరుడు గిరిజన యోధుడు భగవాన్ శ్రీ బీర్ష ముండా 150 వ జయంతి పురస్కరించుకుని ఆ మహనీయుడు స్మారకార్ధంగా పాడేరు విగ్రహావిష్కరణ కార్యక్రమం చేస్తున్నట్టు ముఖ్య అతిథులుగా ఒడిసా సీఎం మోహన్ చరణ్ మాఝీ, మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎంవియన్ మాధవ్, మంత్రి కందుల దుర్గేష్ హాజరు కానున్నారు. జనసైనికులు కార్యక్రమానికి పాడేరులో అధ్యక్షుడు చిట్టం మురళి కోరారు.