'జూబ్లీహిల్స్ 'హస్త'గతం!
'గేమ్ చేంజర్' సంస్థ ఎగ్జిట్ పోల్ రిజల్ట్
NEWS Nov 11,2025 04:34 pm
HYD: 'గేమ్ చేంజర్ - మీడియబాస్' సంస్థ నిర్వ హించిన జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఖాయమని తేలింది. కాంగ్రెస్ 47% ఓట్లు, BRS 39% ఓట్లు, BJP 09% ఓట్లు, ఇతరులకు 05% ఓట్లు వచ్చే అవకాశం ఉందంటూ ఈ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. బీజేపీకి డిపాజిట్ వచ్చే అవకాశం లేదని ఈసంస్థ చెప్పింది. పోటీ చేసిన 58 మంది అభ్యర్థుల్లో 56 మంది డిపాజిట్లు కోల్పోతారని ఈ ఫలితాలు తెలిపాయి.