21న వనజీవి రామయ్య బయోపిక్ లాంచ్
డిఫ్యూటీ సీఎం భట్టికి ఆహ్వానం
NEWS Nov 09,2025 06:39 pm
పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందే సినిమా ప్రారంభోత్సవానికి డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఆహ్వానించారు. ఈ నెల 21న బల్లేపల్లిలోని నేచర్ ర్యాలీలో జరిగే షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొనాలని దర్శకుడు వేము గంటి, సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ ఆహ్వా న పత్రికను అందించారు. వనజీవి రామయ్య జీవిత చరిత్ర భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.