రామ్ చరణ్ తాజా చిత్రం 'పెద్ది' నుంచి విడుదలైన 'చికిరి చికిరి' పాట, ఇండియన్ సినిమాలో అత్యధిక వ్యూస్ సాధించి సంచలనం రేపింది. అత్యంత వేగంగా 32 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. అన్ని భాషల్లో కలిపి 46 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు