నవీన్ యాదవ్‌కు SC ఉపకులాల మద్దతు
NEWS Nov 08,2025 09:12 am
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 57 SC ఉప కులాల మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ప్రకటించారు MBSC హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఆఫీసులో దళిత ఉప కులాల నాయకు లతో కలిసి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. జూబ్లీహి ల్స్ లో బహుజన నాయకుడు నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు. దళిత ఉప కులాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులందరికీ ఓవర్సీస్ స్కాలర్ షిప్ బకాయిల విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.