Logo
Download our app
10 జట్లతో విమెన్స్‌‌ వన్డే వరల్డ్‌‌ కప్‌‌–2029
NEWS   Nov 08,2025 10:36 am
విమెన్స్‌‌ వన్డే వరల్డ్‌‌ కప్‌‌–2029ను 10 జట్లతో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 8 జట్ల ఫార్మాట్‌‌ను విస్తరించనుంది. ‘ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్‌‌ కప్‌‌కు భారీ ఆదరణ లభించింది. మరిన్ని దేశాలకు విస్తరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఎడిషన్‌‌లో 10 జట్లకు అవకాశం కల్పిస్తాం. ఈ సారి మెగా కప్‌‌ పోటీలను 3 లక్షల మంది స్టేడియాల్లో వీక్షించారు. విమెన్స్‌‌ క్రికెట్‌‌లో ఇదో రికార్డు. ఆన్‌‌ స్క్రీన్‌‌ ప్రేక్షకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇండియాలో 500 మిలియన్ల వ్యూయర్‌‌షిప్‌‌ నమోదైంది’ అని ఐసీసీ పేర్కొంది. మాజీ కెప్టెన్​ మిథాలీ రాజ్, అమోల్​ మజుందార్​​ను విమెన్స్​ క్రికెట్​ కమిటీలోకి తీసుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source