భయపెడుతున్న రాజమౌళి విలన్ 'కుంభ'
NEWS Nov 07,2025 02:40 pm
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'SSMB29' 'కుంభ' అనే రోల్‌లో కనిపించనున్నాడు. రోబోటిక్ హ్యాండ్స్ కలిగిన వీల్ చైర్‌లో అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా ఆయన ఓ పవర్ ఫుల్ లుక్‌లో అదరగొట్టాడు. డివోషనల్, అడ్వెంచర్ మూవీకి సైంటిఫిక్ ఫిక్షన్ టచ్ ఇస్తున్నారా రాజమౌళి? అంటూ సినీ విశ్లేషకులతో పాటు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా గమనిస్తే... ఆ లుక్ వెనుక ఆఫ్రికన్ వాటర్ ట్రీస్ మనకు కనిపిస్తాయి. అక్కడ ఉండే బెస్ట్ లొకేషన్‌లో ఈ సీన్ షూట్ చేసినట్లు తెలుస్తోంది.