ABJF జిల్లా ప్రధాన కార్యదర్శి మాదస్తు రాజేష్
NEWS Nov 07,2025 07:49 pm
తెలంగాణ రాష్ట్ర అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ (ABJF) జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాదస్తు రాజేష్ ను నియమిస్తున్నట్లు ABJF జిల్లా అధ్యక్షుడు ఇంద్రాల హరీష్ తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర కార్యవర్గాలకు మాదస్తు రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ABJF యూనియన్ అభివృద్ధికి కృషి చేస్తానని మాదస్తు రాజేష్ పేర్కొన్నారు.