AP: క్రికెటర్ శ్రీచరణికి ₹2.5 కోట్ల నజరానా
NEWS Nov 07,2025 06:20 pm
మహిళా ప్రపంచ కప్‌లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఆంధ్ర క్రీడాకారిణి శ్రీ చరణి (కడప)కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆమెను అభినందిచడంతో పాటు భారీ నజరానా ప్రకటించారు. 2.5 కోట్ల నగదు పురస్కారం, కడపలో 1000 చదరపు గజాల స్థలం కేటాయింపుతో పాటు.. గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు. శ్రీ చరణి బౌలింగ్‌తో 14 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.