Logo
Download our app
'వందేమాతరం' ఉత్సవాలు ప్రారంభించిన మోదీ
NEWS   Nov 07,2025 01:00 pm
భారత జాతీయ గీతం 'వందేమాతరం' 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏడాది పాటు జరిగే ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వందేమాతరం స్మారక నాణెం, పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. ఈ గీతం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ప్రధాని అన్నారు.

Top News

SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...

LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...

⚠️ You are not allowed to copy content or view source