గెలుపెరిదో తేల్చిన ‘గేమ్‌ఛేంజర్’ సర్వే
NEWS Nov 05,2025 05:51 pm
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉందని ‘గేమ్ ఛేంజర్–మీడియా బాస్ నెట్‌వర్క్’ సర్వే తేల్చింది. కాంగ్రెస్‌కు 42%–46%, BRSకు 34%–38%, BJPకి 12%–16%, ఇతరులకు 4%–8% ఓట్లు లభించే అవకాశం ఉందని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారని సర్వే పేర్కొంది. జూబ్లీహిల్స్‌లోని అన్ని వర్గాల నుండి డేటా సేకరించామని సర్వే ప్రతినిధులు తెలిపారు. పూర్తి వివరాలు https://shorturl.at/cvT7w