తెలుగు సినిమాలో కుంభమేళా మోనాలిసా
NEWS Nov 05,2025 03:37 pm
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ అందరి దృష్టిని ఆకర్షించి.. సెలబ్రెటీగా మారిన తెలుగు సినిమాలో నటిస్తుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన మూవీ లాంచ్ ఈవెంట్‌లో సందడి చేసింది. నటుడు సాయి చరణ్ హీరోగా దర్శకుడు శ్రీను కోటపాటి తెరకెక్కిస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.