Logo
Download our app
‘శివ’ 4K ట్రైలర్ వ‌చ్చేసింది!
NEWS   Nov 04,2025 10:41 pm
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున న‌టించిన‌ క్లాసిక్ చిత్రం ‘శివ’ టాలీవుడ్ చరిత్రలో మైలురాయి. యాక్షన్, రియలిజం, టెక్నికల్ ఎక్సలెన్స్‌తో 1989లో విడుదలైన ఈ సినిమా, ఈ లెజెండరీ ఫిల్మ్‌ ఇప్పుడు 4K డాల్బీ అట్మాస్ వెర్షన్‌లో నవంబర్ 14న తిరిగి విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ 50 ఏళ్ల సంబరాలలో భాగంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ రి-రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ రీ-రిలీజ్ ట్రైలర్‌లో సినీ ప్రముఖులు ‘శివ’ చూపిన ప్రభావం గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ ట్రైలర్‌ మళ్లీ ఆ రోజుల్లోని ఉత్సాహాన్ని, ఉత్కంఠను గుర్తు చేసింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source