అజాహరుద్దీన్కు 2 శాఖలు కేటాయింపు
మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్
NEWS Nov 04,2025 02:21 pm
TG రాష్ట్ర మంత్రి అజారుద్దీన్‌కు ప్రభుత్వం శాఖ కేటాయించింది. అజారుద్దీన్‌కు మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 31 తేదీన అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణస్వీకారం చేసిన 4 రోజులకు అజారుద్దీన్‌కు శాఖలు కేటాయించారు. మొత్తంగా రాష్ట్ర కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.