Logo
Download our app
స్టూడెంట్స్‌తో కాళ్లు ప‌ట్టించుకున్న టీచర్
NEWS   Nov 04,2025 01:23 pm
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి (మం) బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ టీచర్ వీధి రౌడీలా కుర్చీలో కూర్చుని పిల్లలతో కాళ్లు పట్టించుకుంది. కుర్చీ వెనక్కి వాలి ఫోన్‌లో మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థినులతో చెరొక కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈఘటనపై ఐటీడీఏ సీతంపేట పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఉపాధ్యాయురాలికి ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేశామని, విచారణకు ఆదేశించామన్నారు. త‌న కాలు బెనిక‌డంతో విద్యార్థులు సహాయం చేస్తున్నారని ఆ టీచ‌ర్ చెబుతోంది.

Top News

SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...

LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...

⚠️ You are not allowed to copy content or view source