హైడ్రా దారుణాలు ఇదుగో..
ప్రజలకు వీడియో చూపించిన KTR
NEWS Nov 03,2025 07:08 pm
హైదరాబాద్ : హైడ్రా దారుణాలు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ వీడియో రూపంలో జూబ్లీహిల్స్ ప్రజలకు చూపించారు. పేదల కడుపు కోసేలా, వారి ఇండ్లను కూలగొడుతొందంటూ హైడ్రా వ్యవహారాన్ని తీవ్రంగా ఎండ గట్టే ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ చురుగ్గా పాల్గొంటున్నారు.