Logo
Download our app
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఈసీ మెంబ‌ర్‌గా మ‌ర్యాద ర‌మాదేవి బాధ్యతలు
NEWS   Oct 31,2025 11:54 am
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించింది. నూత‌న కమిటీ సభ్యులతో పాటు ఈసీ మెంబర్‌గా మ‌ర్యాద ర‌మాదేవి బాధ్య‌తలు స్వీకరించారు. ఈ మేర‌కు ర‌మాదేవికి రిటర్నింగ్ ఆఫీసర్ నియామక పత్రం అందించారు. జూబ్లీహి ల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజు ఆధ్వ -ర్యంలో నూతన కమిటీని సత్కరించారు. సీనియ ర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, విరహత్ అలీ, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source