Logo
Download our app
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఈసీ మెంబ‌ర్‌గా బాధ్యతలు స్వీక‌రించిన అశోక్ దయ్యాల
NEWS   Oct 31,2025 11:27 am
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించింది. నూత‌న కమిటీ సభ్యులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా అశోక్ దయ్యాల బాధ్య‌తలు స్వీకరించారు. రిటర్నింగ్ ఆఫీసర్ ని -యామక పత్రం అందించారు. జూబ్లీహిల్స్ హౌసిం గ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజు ఆధ్వర్యంలో నూ తన కమిటీని సత్కరించారు. సీనియర్ జర్నలిస్టు లు దేవులపల్లి అమర్, విరహత్ అలీ, తదితరులు కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

Top News

SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...

LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...

⚠️ You are not allowed to copy content or view source