Logo
Download our app
సదర్‌లో రూ. 25 కోట్ల దున్నరాజు
NEWS   Oct 20,2025 08:41 pm
హైదరాబాద్‌లో జ‌రుగుతున్న‌ సదర్ వేడుకల్లో కేరళనుంచి తీసుకువచ్చిన గుమన్ కాళీ అనే దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 2500 కేజీల బరువు, 7 అడుగుల వెడల్పు ఉన్న ఆ దున్నరాజు ధర 25 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. ఆ దున్న రాజు మెనూ చూస్తే మతిపోవాల్సిందే. పొద్దున సాయంత్రం 2 డజన్ల చొప్పన యాపిల్స్ తినిపిస్తారు. పొద్దున, సాయంత్రం 10 లీటర్ల చొప్పున పాలు. దున్నరాజుకోసం ప్రతీ రోజూ 10 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source