స్మృతి మంధాన కొత్త చరిత్ర!
NEWS Oct 12,2025 04:50 pm
టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించారు. వన్డేల్లో చరిత్ర సృష్టించారు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు చేసిన ఏకైక మహిళా ప్లేయర్‌గా నిలిచారు. నేడు వరల్డ్ కప్‌లో భాగంగా విశాఖ మైదానాంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆమె ఈ ఘనత సాధించారు.