ఫ్లిప్‌కార్ట్ మరో బిగ్ సేల్!
NEWS Oct 06,2025 09:47 pm
ఫ్లిప్‌కార్ట్ ఇటీవల బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ముగించి, ఇప్పుడు 'బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025' మెగా సేల్ అక్టోబర్ 11న ప్రారంభం చేస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌ల వంటి గాడ్జెట్లతో పాటు గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై కూడా ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఆపిల్, శాంసంగ్, సోనీ, వన్‌ప్లస్, షియోమీ, డెల్ వంటి ప్రముఖ బ్రాండ్లపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయని సంస్థ తెలిపింది.