Logo
Download our app
సోమవారం జాబిలి మరింతా కనువిందు
NEWS   Oct 05,2025 08:51 pm
సోమవారం ఆకాశంలో ఓ అద్భుతం కన్పించనుంది. 2025లో తొలి సూపర్‌మూన్ OCT 6, 7 రాత్రుల్లో కనువిందు చేయనుంది. భూమి చుట్టూ చందమామ తిరుగుతూ కొన్నిసార్లు దగ్గరికి వస్తుంది. పౌర్ణమి రోజు కన్పించే చంద్రుడి కంటే ఈ సమయంలో మూన్ సైజు, వెలుగు ఎక్కువ. రేపు 14% సైజు, 30% వెలుగు అధికంగా ఉండే జాబిలిని సాధారణంగా చూడవచ్చు. ఈ ఏడాదిలో 3 సూపర్ మూన్లలో మిగతా 2 NOV, DECలో ఏర్పడతాయి.

Top News

LATEST NEWS   Jun 14,2026 12:41 pm
ఆర్ భాగయ్యకు దళిత రత్న అవార్డు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏబీసీడీ వర్గీకరణ సాధనలో కృషి చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14న రవీంద్రభారతిలో "దళిత రత్న"...

LATEST NEWS   Jun 14,2026 12:38 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 2 గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత...

LATEST NEWS   Jun 14,2026 12:37 pm
ఈ ఒక్కడి ఆస్తి ₹100 లక్షల కోట్లు!
ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అయ్యాడు. అంటే అతని మొత్తం ఆస్థి 1 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. మన కరెన్సీలో రూ.100 లక్షల కోట్లకు సమానం....

⚠️ You are not allowed to copy content or view source