Logo
Download our app
హుకుంపేటలో సూపర్ జీఎస్టీ గ్రామసభ
NEWS   Oct 04,2025 10:56 pm
హుకుంపేట: సూపర్ జీఎస్టీతో ప్రజలకు విస్తృతంగా మేలు జరుగుతుందని బీజేపీ అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, మఠం పంచాయతీ సర్పంచ్ మఠం శాంత కుమారి అన్నారు. పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” గ్రామసభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు వాడే సుమారు 400 వస్తువులపై జీఎస్టీ భారీగా తగ్గిందని, వార్షిక ఆదాయం ₹12 లక్షల వరకు ఉన్న ఉద్యోగులు, వ్యాపారులు, మధ్య తరగతి, పేద వర్గాలపై జీఎస్టీ మినహాయింపు లభించిందని శాంత కుమారి చెప్పారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం సామాన్యులపై భారం తగ్గించడంతో పాటు ఉపశమనం కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు.

Top News

ASTROLOGY   Jan 29,2026 11:57 pm
సమ్మక్క సారక్క అక్కా చెల్లెల్లా?
సమ్మక్క సారక్క (సారలమ్మ) తల్లీ కూతుర్లు. చాలా మంది అక్కాచెల్లెళ్లని అనుకుంటారు కానీ, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కథ ప్రకారం.. సమ్మక్క తల్లి, సారక్క (సారలమ్మ)...

ASTROLOGY   Jan 29,2026 11:18 pm
మేడారం జాత‌ర‌లో ప్ర‌ధాన ఘ‌ట్టం పూర్తి
మేడారం జాతరలో అత్యంత పవిత్ర ఘట్టంగా భావించే సమ్మక్క అమ్మవారు గద్దెపై చేరిన క్షణం భక్తులను భావోద్వేగానికి గురి చేసింది. అటవీ ప్రాంతం నుంచి అమ్మవారు గద్దెపైకి...

LATEST NEWS   Jan 29,2026 10:53 pm
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవార్ భార్య
అజిత్ పవార్ దుర్మరణంతో తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నడిపించేది ఎవరు? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ భార్య,...

⚠️ You are not allowed to copy content or view source