Logo
Download our app
ఒక్క షో నుంచి 5,000 థియేట‌ర్స్ కాంతార హీరో ఎమోషనల్ పోస్ట్
NEWS   Oct 03,2025 02:46 pm
‘కాంతార చాప్టర్‌-1’తో భారీ విజయం సాధించిన రిషబ్‌ శెట్టి ఎమోషనల్ పోస్ట్ చేశారు. 2016లో తన సినిమాను ఒక్క ఈవినింగ్ షో ప్రదర్శించేందుకు పడిన కష్టం నుంచి, ఇప్పుడు 5,000కు పైగా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించే వరకు దర్శకుడిగా తన ప్రయాణం గుర్తు చేసుకున్నారు. ఈ విజయం దేవుడి దయ, ప్రేక్షకుల ప్రేమాభిమానాల వల్లే సాధ్యమైందని పేర్కొంన్నారు.

Top News

SPORTS   Aug 16,2026 11:20 pm
గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్‌
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 మెగా టోర్నీ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆసక్తికర...

LATEST NEWS   Aug 16,2026 11:01 pm
కరీంనగర్‌లో ఘనంగా వాజ్‌పేయీ వర్ధంతి
కరీంనగర్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి వేడుకలను కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం వాజ్‌పేయీ...

LATEST NEWS   Aug 16,2026 11:00 pm
ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి
సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ధైర్యం ఉంటే కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ ను తీసుకొని చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్...

⚠️ You are not allowed to copy content or view source