Download our app
✖
Download our app
వైన్ షాప్ లో చోరీ...
NEWS Oct 02,2025 09:55 am
మెట్ పల్లి పట్టణ శివారులోని జాతీయ రహదారిపై ఉన్న శ్రీ కృష్ణ వైన్ షాపులో షట్టర్ ను పగలగొట్టి చొరబడ్డారు దొంగలు. కౌంటర్ లో ఉన్న నగదు అపహరణకు గురైంది. పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Top News
LATEST NEWS Jun 14,2026 12:41 pm
ఆర్ భాగయ్యకు దళిత రత్న అవార్డు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏబీసీడీ వర్గీకరణ సాధనలో కృషి చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14న రవీంద్రభారతిలో "దళిత రత్న"...

LATEST NEWS Jun 14,2026 12:38 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 2 గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత...

LATEST NEWS Jun 14,2026 12:37 pm
ఈ ఒక్కడి ఆస్తి ₹100 లక్షల కోట్లు!
ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అయ్యాడు. అంటే అతని మొత్తం ఆస్థి 1 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. మన కరెన్సీలో రూ.100 లక్షల కోట్లకు సమానం....

⚠️ You are not allowed to copy content or view source