Logo
Download our app
గోల్డ్ vs కార్: ఆసక్తికరమైన వ్యత్యాసం
NEWS   Oct 02,2025 12:59 am
బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో ఆసక్తికరమైన చర్చ ఇది. 1990లో KG గోల్డ్ ధర(₹3.2లక్షలు)కు మారుతీ 800 కారు వచ్చేది. 2005లో కేజీ గోల్డ్ కొనే డబ్బులతో ఇన్నోవా, 2010లో ఫార్చునర్ కారు వచ్చేవి. ఇప్పుడు కేజీ గోల్డ్ ధర ₹1.17కోట్లుగా ఉండగా దీనితో డిఫెండర్ కొనొచ్చని, 2030లో రోల్స్ రాయిస్ కారు వస్తుందని నెట్టింట చర్చ జరుగుతోంది. ఇందుకే చాలామంది పసిడిని బలమైన పెట్టుబడిగా భావిస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source