కలెక్టర్ సమావేశంలో బిఎస్పి జిల్లా అధ్యక్షుడు
NEWS Oct 01,2025 12:13 am
జగిత్యాల: జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని స్థానిక సంస్థలకు సంబంధించి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, జగిత్యాల డిఎస్పీ, వివిధ జిల్లా అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు బొల్లంపల్లి సంపత్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.