అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు ఇండియాకు. ఇండియన్ సినిమాలపై భారీ సుంకం విధించారు. విదేశీ సినిమాలపై ట్రంప్ వంద శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయింపు ఇచ్చారు. ఈ టారిఫ్ కారణంగా తెలుగు సినిమాలపై భారీ ప్రభావం పడనుంది. అమెరికాలో విడుదల చేసే తెలుగు సినిమాలపై ఇక నుంచి వంద శాతం ట్యాక్స్ వర్తించనుంది.