సోము వాంగ్ చుక్ అరెస్ట్ అక్రమం
NEWS Sep 28,2025 07:31 pm
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లద్దాఖ్ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలపై కావాలని దాడి చేస్తోందన్నారు. తమకు రాష్ట్ర హోదా కల్పించాలని, 6వ షెడ్యూల్ లో చేర్చమని అడిగితే నలుగురు యువకులను చంపి ఆపై సోమన్ వాంగ్ చుక్ ను జైలులో వేశారంటూ మండిపడ్డారు. చంపడం ఆపండి, హింసను ఆపండి, బెదిరింపులు ఆపండి అంటూ కేంద్రాన్ని కోరారు.