Logo
Download our app
గోదావ‌రికి పోటెత్తిన వ‌ర‌ద ఉధృతి
NEWS   Sep 28,2025 12:47 pm
గోదావ‌రి న‌ది ఉగ్ర‌రూపం దాల్చింది. అంత‌కంత‌కూ వ‌ర‌ద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటి మ‌ట్టం 42.4 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ఇన్ , ఔట్ ఫ్లో 10.88 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించారు విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.

Top News

LIFE STYLE   Jul 11,2026 09:41 pm
రోబోల‌తో లైవ్ స‌ర్జ‌రీ స‌క్సెస్!
వైద్య రంగంలో కొత్త చరిత్ర. అమెరికాలోని UC San Diego పరిశోధకులు, సర్జన్లు \'సర్జీ\' అనే 2 హ్యూమనాయిడ్ రోబోల సాయంతో జీవించి ఉన్న జంతువులకు (పందులకు)...

ENTERTAINMENT   Jul 11,2026 08:51 pm
ప్ర‌ముఖ గాయ‌ని ఎస్.జానకి కన్నుమూత
ప్రముఖ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. గుండెపోటుతో మైసూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్నో పాటలకు త‌న గాత్రంతో ప్రాణం పోసిన ఎస్...

LATEST NEWS   Jul 11,2026 03:11 pm
పాఠశాలలో నూతన వంటగది ప్రారంభం
మాసాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగదిని వెల్లుల్ల గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన మధ్యాహ్న భోజన సౌకర్యాలు...

⚠️ You are not allowed to copy content or view source