పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి
NEWS Sep 26,2025 03:24 pm
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరారు మంత్రి నారా లోకేష్. సంపూర్ణ ఆరోగ్యం, పూర్తి శక్తితో ప్రజాసేవ కొనసాగించాలని పేర్కొన్నారు. ‘ఓజీ’ చిత్రానికి వస్తున్న అద్భుత విజయాన్ని అభిమానులతో కలిసి ఆనందించాలని అన్నారు.