ఫార్ములా ఈ కార్ రేసు ఫైల్ గవర్నర్ కు
NEWS Sep 25,2025 03:13 pm
ఫార్మూలా ఈ-కార్ రేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. కేసు ఫైలును గవర్నర్‌కు పంపారు తెలంగాణ సీఎస్ .కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ గవర్నర్‌ను కోరింది సర్కార్. న్యాయ నిపుణుల అభిప్రాయం కోరారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.