Logo
Download our app
అమ‌రావ‌తిలో విశ్వ‌క‌ర్మ విగ్ర‌హం ఏర్పాటు చేయాలి
NEWS   Sep 24,2025 04:31 pm
ఏపీ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో విశ్వ‌క‌ర్మ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరారు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్. ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం చంద్ర‌బాబును క‌లిశారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. సానుకూలంగా స్పందించారు.

Top News

LATEST NEWS   Jun 14,2026 08:25 pm
కాకినాడ: చిన్నారి కోసం ముమ్మర గాలింపు
కాకినాడ జిల్లా తుని - సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. Dy CM పవన్...

LATEST NEWS   Jun 14,2026 07:31 pm
బాధితులను పరామర్శించిన కార్పొరేటర్ BS రావు
పాల్వంచ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను 6వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్. రావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం...

విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్‌షిప్స్
విజయ్ దేవరకొండ తన సొంత ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ "దేవరకొండ ఫౌండేషన్" ఆధ్వర్యంలో ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందజేశారు. అచ్చంపేట డివిజన్ పరిధిలోని...

⚠️ You are not allowed to copy content or view source