టీటీడీ చైర్మన్ సంచలన నిర్ణయం
NEWS Sep 23,2025 03:51 pm
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి సేవకులకు స్వామి వారిని దగ్గర నుంచి దర్శించుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. టీటీడీ బోర్డు సమావేశంలో చర్చి త్వరలో అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు బీఆర్ నాయుడు.