వర్షకొండలో గ్రామ పరిపాలన అధికారి
కారం రాజేశంకు సన్మానం
NEWS Sep 23,2025 08:00 am
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారి కారం రాజేశంను గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దొంతుల తుక్కారాం, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బాయి పెద్ద లింగారెడ్డి శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో తోకల శేఖర్, సల్వల శంకర్, సల్వల శ్రీనివాస్, లక్ష్మీపతి గౌడ్, తోకల నడ్పి రాజన్న తదితరులు పాల్గొన్నారు.